అక్షరటుడే, వెబ్‌డెస్క్ : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి తన మనువరాలి పెళ్లికి రావాలని సీఎం రేవంత్‌కు వివాహ పత్రికను అందజేసి ఆహ్వానించారు. మల్లారెడ్డి కలిసిన వారిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement