అక్షరటుడే, వెబ్‌డెస్క్: BRS leaders | తెలంగాణ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని స్పస్పెండ్ చేయడంతో బీఆర్ఎస్(brs) నేతలు ఆందోళనకు దిగారు. ట్యాంక్ బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యేలు ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు నిరసన తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు pic.twitter.com/CBjSP6jIPE
— Sarita Avula (@SaritaAvula) March 13, 2025