అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ జారీచేసిన నోటీసులను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మళ్లీ వాయిదా పడింది. మార్చి 19న విచారిస్తామని సుప్రీం కోర్టు శుక్రవారం తెలిపింది. ఇప్పటికే పలుమార్లు విచారణ వాయిదా పడిన విషయం తెలిసిందే.