అక్షరటుడే, ఆర్మూర్ : కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ నందిపేట మండలాధ్యక్షుడు మచ్చర్ల సాగర్ అన్నారు. మంగళవారం సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం కేటాయించిన నిధులను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. సమావేశంలో మురళి, శ్రీను, ప్రవీణ్, సతీష్, సంతోష్, రాజేందర్, సాగర్, అశోక్, రాజ్ కుమార్, మచ్చల సతీష్, స్వామి, శేఖర్, రాజేందర్ పాల్గొన్నారు.