Advertisement
అక్షరటుడే, ఆర్మూర్: పార్లమెంట్‌లో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ను బీఆర్ఎస్ పార్లమెంటరీ ఫ్లోర్‌లీడర్ ఎంపీ సురేష్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఉప రాష్ట్రపతి పార్లమెంట్‌కు రాగా సురేష్‌రెడ్డి ఆయనను కలిశారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ ఎంపీలున్నారు.
Advertisement