అక్షరటుడే, వెబ్డెస్క్: Badrachalam | భద్రాచలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం(Building) బుధవారం ఒక్కసారిగా కుప్పకూలింది. భద్రాద్రి పంచాయతీ ఆఫీస్(panchayat office) పక్కన ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం అధికారులు సహాయక చర్యలు(Rescue Operation) చేపట్టారు. కాగా అనుమతులు లేకుండా సదరు భవనం నిర్మిస్తున్నట్లు సమాచారం. ప్రమాదం జరగ్గానే ఇంటి యజమాని పారిపోయాడు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Badrachalam | భద్రాచలంలో కుప్పకూలిన భవనం: ఏడుగురి మృతి
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : ఉగాది తరువాత శని స్థాన మార్పు ఏ రాశి వారికి లాభం… ఎవరికి నష్టం… తెలుసుకోండి…?
Advertisement