అక్షరటుడే, వెబ్ డెస్క్: టీజీపీఎస్సీ చైర్మన్ గా బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఆయన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టీజీపీఎస్సీ ప్రస్తుత చైర్మన్ మహేందర్ పదవీకాలం డిసెంబర్ 3న ముగియనుంది. దీంతో బుర్రా వెంకటేశంను నియమిస్తూ గవర్నర్ ఆమోదం తెలిపారు.
Advertisement
Advertisement