అక్షరటుడే, వెబ్‌డెస్క్ : కెనడాకు చెందిన క్లిక్ ల్యాబ్స్ సంస్థ ఏఐసాయంతో పని చేసే యాప్‌ని రూపొందించింది. మనం మాట్లాడితే చాలు మనలోని బీపీని గుర్తించే ప్రత్యేక వ్యవస్థ ఇందులో ఉంది. చెవికూడా పసిగట్టలేని స్వరంలోని తేడాలను, శ్వాసలోని హెచ్చుతగ్గుల్నీ ఇదీ గుర్తిస్తుంది. ఆబీపీ ప్రభావం గుండెజబ్బుకి దారితీసే స్థాయిలో ఉందా లేదా అని కూడా చెప్పేస్తుంది.