అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో రాజీనామా చేశారు. లేబర్‌ పార్టీ అధ్యక్ష పదవికి.. ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన సోమవారం ప్రకటించారు. సొంత పార్టీ నుంచే ఆయన వైదొలగాలంటూ విపరీతమైన వ్యతిరేకత రావడంతో తప్పని పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వచ్చింది.

Advertisement
Advertisement
Advertisement