JAIPUR | జైపూర్​లో కారు బీభత్సం

JAIPUR | జైపూర్​లో కారు బీభత్సం
JAIPUR | జైపూర్​లో కారు బీభత్సం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : JAIPUR | రాజస్థాన్​(Rajasthan)లోని జైపూర్​లో(Jaipur) సోమవారం రాత్రి కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన డ్రైవర్(Driver)​ బైక్​పై వెళ్తున్న వారిని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా పలువురు గాయపడ్డారు. ఆ వీడియో సోషల్​ మీడియా(Social Media)లో వైరల్(Viral)​ అవుతోంది.

Advertisement

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Elephant dance | ఇల్లుమినాటి సాంగ్‌కి ఏనుగు డ్యాన్స్.. చుట్టూ జ‌నాలు కూడా తెగ సంద‌డి చేశారుగా..!