అక్షరటుడే, వెబ్డెస్క్ :Nizamabad | కారు అదుపు తప్పి కల్వర్టులోకి దూసుకెళ్లిన ఘటన నిజామాబాద్ శివారు(Nizamabad Outskirts)లో చోటు చేసుకుంది.
Advertisement
నగర శివారులో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. నాగ్పూర్(Nagpur route) వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి కల్వర్టు(culvert)లో పడిపోయింది. కారులోని పవన్, సాయి సమీరా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హైవే అంబులెన్స్(highway ambulance)లో ఆస్పత్రికి తరలించారు.
Advertisement