అక్షరటుడే, వెబ్డెస్క్: CBI Raids | ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ ఇంట్లో సీబీఐ దాడులు చేస్తోంది. రాయపూర్, బిలాయ్లోని ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు చేపడుతోంది. మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ గతంలో ఆయన ఇంట్లో సోదాలు చేయగా.. తాజాగా మహదేవ్ బెట్టింగ్ కేసులో సీబీఐ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి ఏ టైంలో తినాలి…? ఆరోజు ఏ పనులు చేయాలి… ఇలా చేస్తే కష్టాలే…?
Advertisement