అక్షర టుడే, ఎల్లారెడ్డి: MLA Madan Mohan | మండలంలో కాంగ్రెస్ నాయకులు శుక్రవారం సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ MLA Madan Mohan చొరవతో అన్నాసాగర్ లో రూ.15 లక్షలు, రేపల్లెవాడలో రూ. 5 లక్షలతో సీసీ రోడ్ల CC రోడ్స్ని నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాయిబాబా, నాయకులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement