అక్షర టుడే, నిజాంసాగర్: Mohammed Nagar mandal | మహమ్మద్ నగర్ మండలం నర్వ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు శుక్రవారం సీసీ రోడ్డు పనులు CC road work ప్రారంభించారు. ఎంపీ సురేశ్ షెట్కార్ Zaheerabad MP Suresh Shetkar, నిజాంసాగర్ మాజీ జెడ్పీటీసీ జయప్రదీప్ కృషితో ఈజీఎస్ నిధులు NREGS funds రూ.5లక్షలు మంజూరైనట్లు సీనియర్ నాయకుడు భూమాగౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్థుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాములు, భూమయ్య, రాజేందర్, రాజు, అంజయ్య, రామకృష్ణ పాల్గొన్నారు.
Advertisement
Advertisement