అక్షరటుడే, బాన్సువాడ/జుక్కల్‌ : కార్తిక మాసం సోమవారం పురస్కరించుకొని మహిళలు బీర్కూర్‌లోని విఠలేశ్వర, నిజాంసాగర్‌లోని చంద్రమౌళీశ్వర ఆలయాల్లో పూజలు చేశారు. అనంతరం దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.

Advertisement
Advertisement

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Gurukul School | విద్యార్థుల కోసం వాహన సౌకర్యం ఏర్పాటు