BC Reservations | ‘బీసీ రిజర్వేషన్ల బిల్లు’పై సంబరాలు

BC Reservations | ‘బీసీ రిజర్వేషన్ల బిల్లు’పై సంబరాలు
BC Reservations | ‘బీసీ రిజర్వేషన్ల బిల్లు’పై సంబరాలు
Advertisement

అక్షరటుడే, బాన్సువాడ : BC Reservations | బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలపడంతో కాంగ్రెస్​, బీసీ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బాన్సువాడ, బీర్కూర్​ మండల కేంద్రాల్లో మంగళవారం కాంగ్రెస్​ నాయకులు సంబరాలు చేసుకున్నారు. బీసీ బిల్లు ఆమోదం పొందడం చారిత్రాత్మక ఘట్టం అన్నారు. సీఎం రేవంత్​రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

బీర్కూర్​ మండల కేంద్రంలో..
బీర్కూర్​ మండల కేంద్రంలో..
Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Assembly | ఐదు కీలక బిల్లులు ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం