అక్షరటుడే, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆయన కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అలయ్ – బలయ్’లో ప్రముఖులు పాల్గొన్నారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, బీజేపీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు.