వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్

అక్షరటుడే వెబ్ డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ పై లీటరుకు రూ.2 చొప్పున తగ్గించింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తగ్గిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి.

Advertisement

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  gig workers | గిగ్ వర్కర్లకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం