Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఢిల్లీ శీష్ మహల్పై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పేర్కొంది. అయితే శీష్​ మహల్​ను ఆప్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా దాదాపు రూ.80కోట్ల ప్రజాధనంతో మరమ్మతులు చేశారని బీజేపీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ భవనం ఢిల్లీలోని 6 ఫ్లాగ్స్టాఫ్ రోడ్లో 40 వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఉంది.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Delimitation | డీలిమిటేషన్​ అంటే ఏమిటి.. ఆందోళనలు ఎందుకంటే..