Group-1 | గ్రూప్-1 అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల

Group-1 | గ్రూప్-1 అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల
Group-1 | గ్రూప్-1 అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల

అక్షరటుడే, హైదరాబాద్: Group-1 | గ్రూప్ 1 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ షెడ్యూల్​ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ Telangana Public Service Commission (టీజీపీఎస్సీ) విడుదల చేసింది. గ్రూప్ 1 సర్వీసెస్ లోని 563 పోస్టులకుగాను 1:1 రేషియోలో కింద 563 మంది అభ్యర్థులతో కూడిన షార్ట్ లిస్టును కమిషన్ అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in లో ఉంచింది.

Advertisement
Advertisement

ఎంపికైన అభ్యర్థులకు selected candidates నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో Telugu University సర్టిఫికెట్​ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ నెల 16, 17, 19, 21 తేదీల్లో ప్రతిరోజూ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:30 వరకు సర్టిఫికెట్​ వెరిఫికేషన్ కొనసాగనుంది. ఎవరైనా గైర్హాజరు అయితే, వారి కోసం ఈ నెల 22న రిజర్వ్ డేను కేటాయించారు.

అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో original certificates పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు xerox copies తీసుకురావాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ఈ నెల15 నుంచి 22 వరకు టీజీపీఎస్సీ వెబ్సైట్ లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది.

Advertisement