Yella Reddy | పాఠశాలకు కుర్చీలు అందజేత

Yella Reddy | పాఠశాలకు కుర్చీలు అందజేత
Yella Reddy | పాఠశాలకు కుర్చీలు అందజేత
Advertisement

అక్షర టుడే, ఎల్లారెడ్డి: Yella Reddy | మండలంలోని మల్కాపూర్ కు చెందిన అశమొల్ల సాయిబాబా గ్రామంలోని పాఠశాలకు కుర్చీలు అందజేశారు. తాను చదువుకున్న పాఠశాలకు తనవంతుగా కుర్చీలు అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, స్థానికులు ఉన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  YellaReddy | మత్స్యకారులు ఆర్థికంగా వృద్ధి చెందాలి