అక్షరటుడే, కామారెడ్డి: కామారెడ్డి సబ్‌ డివిజన్‌ ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన చైతన్య రెడ్డి గురువారం కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌కు పూలమొక్కను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.