అక్షరటుడే, ఎల్లారెడ్డి: నిర్మల్ ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కూతురు శాన్విత పెళ్లి వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 11న శంషాబాద్ లో వివాహం జరగనుంది. ఈ సందర్భంగా పెళ్లికూతురు, సంగీత్, మెహెందీ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రితో సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొని పెళ్లి కూతురును ఆశీర్వదించారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : రేషన్ కార్డ్ దరఖాస్తు చేసుకున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవల్సిందే..!
Advertisement