అక్షరటుడే, జుక్కల్: మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా ఆదివారం నాందేడ్ లో ప్రచారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వెళ్తున్నారు. నాందేడ్ ఎయిర్ పోర్టులో స్వాగతం పలకడానికి ఏర్పాట్లను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పరిశీలించారు. అక్కడి అధికారులకు పలు సూచనలు చేశారు.