Nizamabad police | నగరంలో మూడేళ్ల చిన్నారి కిడ్నాప్​ కలకలం

Nizamabad police | నగరంలో మూడేళ్ల చిన్నారి కిడ్నాప్​ కలకలం
Nizamabad police | నగరంలో మూడేళ్ల చిన్నారి కిడ్నాప్​ కలకలం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nizamabad police | నగరంలో అర్ధరాత్రి మూడేళ్ల చిన్నారి కిడ్నాప్ kidnap కలకలం సృష్టించింది. ఒకటో టౌన్​ పరిధిలో గాంధీ చౌక్ వద్ద రోడ్డు పక్కన కొందరు నిద్రించగా.. అందులోని ఓ చిన్నారిని దుండగుడు ఎత్తుకెళ్లాడు. పోలీసులు కేసు నమోదు చేసి చిన్నారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Nizamabad Police | క్షణికావేశంలో కత్తితో పొడుచుకున్న వ్యక్తి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి