అక్షరటుడే, హైదరాబాద్: రామ్ చరణ్ కొడుకునే కనాలంటూ చిరంజీవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన ఇల్లంతా మానవరాళ్లతో నిండిపోయిందని.. ఇంట్లో ఉన్నప్పుడు తాను లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉన్నట్లు అనిపిస్తోందని చిరంజీవి అన్నారు. రామ్ చరణ్ కు కొడుకు పుట్టి తమ వారసత్వాన్ని కొనసాగించాలనే కోరిక ఉందనన్నారు. బ్రహ్మానందం సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్లో పాల్గొన్న చిరంజీవి ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Advertisement
Advertisement