అక్షరటుడే, వెబ్ డెస్క్: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు రంగారెడ్డి కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. నేషనల్ అవార్డు తీసుకునేందుకు కోర్టు ఈనెల 6 నుంచి 10వ తేదీ వరకు మద్యంతర బెయిల్ ఇచ్చింది. తిరుచిత్రామ్ బలం అనే తమిళ మూవీకి కొరియోగ్రఫీ చేసినందుకు జానీ మాస్టర్‌కు గతంలో జాతీయ అవార్డు వచ్చింది.