బిచ్కుంద సీఐగా బాధ్యతలు స్వీకరించిన నరేష్

అక్షరటుడే, జుక్కల్: బిచ్కుంద సీఐగా జగడం నరేష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సిద్దిపేట టాస్క్ఫోర్స్ లో పనిచేస్తున్న ఆయన్ను తాజాగా ఇక్కడికి బదిలీ చేశారు. సర్కిల్ పరిధిలో నేరాల నియంత్రణకు కృషి చేస్తానని నరేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన్ను ఎస్సైలు, సిబ్బంది కలిసి అభినందించారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Bichkunda | మున్సిపాలిటీగా బిచ్కుంద.. అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి