Advertisement
అక్షరటుడే, బోధన్: పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో పలువురు పోగొట్టుకున్న 14 సెల్‌ఫోన్లను రికవరీ చేసినట్లు సీఐ వెంకట నారాయణ తెలిపారు. గురువారం బాధితులకు సెల్‌ఫోన్లు అందించినట్లు పేర్కొన్నారు. ఎవరైనా తమ సెల్‌ఫోన్లు పోగొట్టుకుంటే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.
Advertisement