Advertisement
అక్షరటుడే, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రేషన్‌కార్డులపై నెలకొన్న గందరగోళ పరిస్థితికి పౌరసరఫరాల పరిష్కార మార్గం చూపింది. కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవల్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అలాగే రేషన్‌కార్డుల్లో మార్పులు చేర్పులకు కూడా అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Advertisement