Advertisement
అక్షరటుడే, వెబ్డెస్క్: కాంగ్రెస్ రాష్ట్ర నేతలు ఢిల్లీలోనే మకాం వేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ కానున్నారు. కేబినెట్ విస్తరణపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే కులగణనపై నిర్వహించే బహిరంగ సభకు రాహుల్ గాంధీని, ఎస్సీ వర్గీకరణ అమలుపై నిర్వహించనున్న సభకు మల్లికార్జున ఖర్గేను వారు ఆహ్వానించనున్నారు.
Advertisement