అక్షరటుడే, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికలపై నేడు సీఎం రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రి సీతక్క, సీఎస్ శాంతికుమారి హాజరుకానున్నారు. ఎన్నికల నిర్వహణకు సిబ్బంది, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, గ్రామ పంచాయతీలు, సమీప మున్సిపాలిటీల్లో విలీనమైన పంచాయతీలు.. తదితర అంశాలపై చర్చించనున్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Modi : ప్రధాని మోడీ రాజీనామా..?
Advertisement