అక్షరటుడే, వెబ్డెస్క్: UP CM | ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Chief Minister Yogi Adityanath) కన్యాపూజ చేశారు. శ్రీరామ నవమి (Sri Rama Navami) పర్వదినం సందర్భంగా ఆయన గోరక్నాథ్ ఆలయంలో చిన్నారుల కాళ్లు కడిగి తిలకం దిద్దారు. ఏటా శ్రీరామ నవమి సందర్భంగా ఆలయంలో సంప్రదాయబద్ధంగా ఆయన కన్యాపూజ (Kanya Puja) చేస్తారు. ఇందులో భాగంగా సీఎం యోగి తొమ్మిది మంది బాలికల కాళ్లు కడిగి, తిలకం దిద్దారు.
కాళ్లు కడిగి కన్యాపూజ చేసిన సీఎం యోగి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కన్యాపూజ చేశారు. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఆయన గోరక్నాథ్ ఆలయంలో చిన్నారుల కాళ్లు కడిగి తిలకం దిద్దారు.#CMYogi #upcm #YogiAdityanath #kanyapuja #SriRamaNavami #SriRamNavami pic.twitter.com/AsRzbIbnnu— Akshara Today (@aksharatoday) April 6, 2025