Systematic Investment Plan | కో అంటే కోటి.. ‘సిప్’తో సంపాదిద్దామా..!

Systematic Investment Plan | కో అంటే కోటి.. 'సిప్'తో సంపాదిద్దామా..!
Systematic Investment Plan | కో అంటే కోటి.. 'సిప్'తో సంపాదిద్దామా..!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Systematic Investment Plan | మిలియనీర్‌(Millonaire) కావాలని, విలాసవంతమైన జీవితం గడపాలని live a luxurious life ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ సంపాదన దానికి అడ్డు వస్తుంది. వచ్చే కొద్దిపాటి జీతంతో small salary కోటీశ్వరులం కావడం కలే అనుకుంటారు చాలా మంది. కానీ సంపాదించే మొత్తంలో కొంత పొదుపు చేసి క్రమ పద్ధతిలో మదుపు చేస్తే కాస్త ఆలస్యంగానైనా ittle late లక్ష్యాన్ని goal చేరుకోవచ్చు. ఆ పద్ధతి గురించి తెలుసుకుందామా..

Advertisement

ఆర్థిక ప్రణాళికలో financial planning సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(Systematic Investment Plan)కు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. క్రమశిక్షణతో discipline ప్రతి నెలా కొంతమొత్తాన్ని సిప్‌ చేసుకుంటూ వెళ్తే కొంతకాలానికి అదే మనం కోటీశ్వరులను millionaire కావాలన్న కలను నిజం చేస్తుంది. కాకపోతే దీనికి క్రమశిక్షణతోపాటు ఓపిక discipline and patience అవసరం. మనం ఎంత మొత్తం మదుపు చేయగలం అన్నదానిపై ఎంత కాలంలో కోటీశ్వరులం కాగలమన్నది ఆధారపడి ఉంటుంది. సాధారణంగా నెలకు రూ. 250 నుంచి కూడా సిప్‌(SIP) చేయవచ్చు. మన ఆదాయం పెరిగినప్పుడల్లా income increas మదుపు చేసే మొత్తాన్ని పెంచుకుంటూ పోతే లక్ష్యాన్ని ఇంకాస్త ముందుగానే చేరుకోవడానికి అవకాశం ఉంటుంది.

Systematic Investment Plan | ఎంత కాలం మదుపు చేయాలి

ఇన్‌ఫ్లెషన్‌(Inflation)తోపాటు రకరకాల కారణాలతో మార్కెట్లు Markets వోలటాలిటీ ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీర్ఘకాలం long period of time సిప్‌ చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. కనీసం పదేళ్లయినా(Ten Years) మదుపు invest చేయాలి. ఇంకా ఎక్కువ సమయం సిప్‌ చేయగలిగితే మరింత ఎక్కువ మొత్తం రాబడి higher total returns సాధించడానికి అవకాశాలు పెరుగుతాయి.

ఇది కూడా చ‌ద‌వండి :  fine rice | ఉచిత సన్న బియ్యం పంపిణీ ఎఫెక్ట్.. బయటి మార్కెట్​లో దిగొస్తున్న ధరలు

Systematic Investment Plan | కోటి కోసం.. ఎంత సిప్‌ చేయాలి..

సాధారణంగా ఈక్విటీ మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌(Equity mutual funds)లో సగటు రాబడి 10 నుంచి 12 శాతంగా ఉంటుందని అంచనా వేస్తారు. ఈ లెక్కన calculation నెలకు రూ. 3,500 నుంచి రూ. 4 వేల వరకు సిప్‌ చేస్తే పాతికేళ్లలో కోటి రూపాయల crore rupees రాబడి వచ్చే అవకాశాలుంటాయని అంచనా.

నెలనెలా(every month) రూ. 8 వేలనుంచి రూ. 9 వేలు సిప్‌ చేయగలిగితే లక్ష్యాన్ని చేరుకోవడానికి 20 ఏళ్ల వరకు పట్టొచ్చు.

15 ఏళ్లలో కోటీశ్వరులం millionaire కావాలనుకుంటే ప్రతినెలా రూ. 20 వేలనుంచి రూ. 22 వేల వరకు సిప్‌ చేయాల్సి ఉంటుంది.

ఇంకా తక్కువ సమయంలో అంటే పదేళ్లలోనే కోటి రూపాయలు crore rupees రాబడి(Return) సాధించాలంటే నెలనెలా రూ. 45 వేలపైన మదుపు చేయాలి.

అయితే రాబడి రేటు స్థిరంగా ఉంటుందని భావించినప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది applicable. మార్కెట్‌లో market వొలటాలిటీ(Volatility)తో రాబడి రేటు మారే అవకాశాలుంటాయి. రాబడి రేటు తగ్గితే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇంకాస్త సమయం ఎక్కువ పట్టే అవకాశాలుంటాయి. రాబడి రేటు పెరిగితే మరింత తొందరగా కొటీశ్వరులం కావొచ్చు.

Advertisement