Advertisement
అక్షరటుడే, కామారెడ్డి: పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి కామారెడ్డి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో 94 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ కోసం జిల్లాలో 126 మంది దరఖాస్తు చేసుకోగా రెండు రోజుల్లో 94 మంది ఓటు వేశారని చెప్పారు.
Advertisement