collector | ఈవీఎం గోడౌన్​ను తనిఖీ చేసిన కలెక్టర్

collector | ఈవీఎం గోడౌన్​ను తనిఖీ చేసిన కలెక్టర్
collector | ఈవీఎం గోడౌన్​ను తనిఖీ చేసిన కలెక్టర్

అక్షరటుడే, ఇందూరు: collector | నగరంలోని వినాయకనగర్​లో ఈవీఎం గోడౌన్​ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం తనిఖీ చేశారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా ఆయన గోడౌన్​కు వెళ్లి సీళ్లను పరిశీలించారు. గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తును తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్ తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Rajiv Yuva Vikasam Scheme | యువతకు సదవకాశం.. రాజీవ్ యువ వికాసం పథకం: కలెక్టర్