అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : అపార్​ ఐడీలు జనరేట్​ చేయడంలో ముందంజలో ఉన్న పాఠశాలల హెచ్​ఎంలను కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు సన్మానించారు. అలాగే ఉత్తమ ప్రతిభ కనబరిచిన కాంప్లెక్స్​ ప్రధానోపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్, పరీక్షల నియంత్రణ విభాగం అధికారి విజయభాస్కర్, ఎంఈలు, హెచ్.ఎంలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  PD Act | ‘పిడి’కిలి బిగించాల్సిందే బాస్​