అక్షరటుడే, భీమ్​గల్​: మండలంలోని జెడ్పీహెచ్​ఎస్​ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​ కేంద్రాన్ని కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు శుక్రవారం తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. కార్యక్రమంలో భీమ్​గల్​ తహశీల్దార్​ మహమ్మద్​ షబ్బీర్​, ఎంపీడీవో సంతోష్​కుమార్​, ఎస్సై మహేశ్​కుమార్​ ఉన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Bheemgal | విశ్వ బ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక