అక్షరటుడే, ఇందూరు/కామారెడ్డి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గురువారం నిజామాబాద్​, కామారెడ్డి కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, ఆశిష్​ సంగ్వాన్​ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. కామారెడ్డిలో కలెక్టర్​, ఎస్పీ సింధుశర్మ పలు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Job Mela | ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు