Nizamabad CP | పోలీస్​స్టేషన్​ను తనిఖీ చేసిన కమిషనర్

Nizamabad CP | పోలీస్​స్టేషన్​ను తనిఖీ చేసిన కమిషనర్
Nizamabad CP | పోలీస్​స్టేషన్​ను తనిఖీ చేసిన కమిషనర్

అక్షరటుడే, ఇందూరు: Nizamabad CP | నగరంలోని 6వ టౌన్ పోలీస్​స్టేషన్​ను 6th Town Police Station nizamabad సీపీ సాయి చైతన్య CP Sai Chaitanya సోమవారం తనిఖీ inspect చేశారు. రిసెప్షన్ సెంటర్, కంప్యూటర్ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. 5ఎస్ విధానం అమలు చేస్తున్నారా? లేదా? అని పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల road accidents నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిబ్బందికి వివరించారు.

Advertisement
Advertisement

Nizamabad CP | గంజాయి నిర్మూలనను బాధ్యతగా తీసుకోవాలి..

గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని సీపీ సూచించారు. గంజాయికి ఎవరైనా బానిసైతే వారికి కౌన్సెలింగ్​ చేయాలని, పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సైబర్ మోసగాళ్ల cyber fraudsters, గేమ్ యాప్​ల game apps నుంచి ప్రజలు మోసపోకుండా అప్రమత్తం చేయాలని ఆదేశించారు. అనంతరం సిబ్బంది సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్ South Rural CI Suresh Kumar, ఆరవ టౌన్ ఎస్సై వెంకట్రావు 6 town SI Venkat Rao సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  CP Sai Chaitanya | పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి: సీపీ కీలక సూచనలు