dumping yard | డంపింగ్ యార్డు సందర్శించిన కమిషనర్

dumping yard | డంపింగ్ యార్డు సందర్శించిన కమిషనర్
dumping yard | డంపింగ్ యార్డు సందర్శించిన కమిషనర్

అక్షరటుడే, ఇందూరు: dumping yard : ఇటీవల నాగారంలోని డంపింగ్ యార్డ్ అగ్ని ప్రమాదానికి గురైన నేపథ్యంలో సోమవారం రాత్రి యార్డును నిజామాబాద్​ నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. సెక్యూరిటీ తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Nizamabad City | డంపింగ్ ​యార్డు పొగతో స్థానికుల అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు