అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | కలెక్టరేట్ Collectorate సమీపంలోని న్యాక్ బిల్డింగ్ పక్కన గల ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైందని మాజీ కార్పొరేటర్ హజీరా బేగం Former corporator Hazira Begum ఆరోపించారు. ఈ మేరకు ఆమె బుధవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు Collector Rajiv Gandhi Hanuman వినతి పత్రం అందజేశారు. 4 వేల గజాల ప్రభుత్వ స్థలాన్ని కొందరు కబ్జా చేస్తున్నారని వివరించారు. కబ్జాదారులపై చర్యలు తీసుకొని భూమిని కాపాడాలని ఆమె కోరారు.
Advertisement
Advertisement