అక్షరటుడే, బోధన్: కాంగ్రెస్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ మీర్ ఇలియాస్ అలీ గురువారం ఎంఐఎంలో చేరారు. బోధన్‌కు వచ్చిన ఆ పార్టీ మలక్‌పేట్ ఎమ్మెల్యే అబ్దుల్లా బలాల సమక్షంలో ఎంఐఎం కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు వంద మంది యువకులు పార్టీలో చేరారు. కార్యక్రమంలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫయాజ్, నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : రేషన్ కార్డ్ దరఖాస్తు చేసుకున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవల్సిందే..!
Advertisement