CP inspections | పోలీస్​స్టేషన్లలో సీపీ ఆకస్మిక తనిఖీలు

CP inspections | పోలీస్​స్టేషన్లలో సీపీ ఆకస్మిక తనిఖీలు
CP inspections | పోలీస్​స్టేషన్లలో సీపీ ఆకస్మిక తనిఖీలు

అక్షరటుడే, ఇందూరు: CP inspections | నగరంలోని 3, 4వ పోలీస్​స్టేషన్లను police stations సీపీ సాయి చైతన్య CP Sai Chaitanya శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా స్టేషన్లలో రికార్డులను పరిశీలించారు. రిసెప్షన్ ​ సెంటర్ recession center​, కంప్యూటర్​ గదుల్లో computer rooms కలియతిరుగుతూ సిబ్బంది పనితీరును తెలుసుకున్నారు.

Advertisement

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆయా స్టేషన్ల పరిధిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నందున వాహనదారులకు రోడ్డుభద్రత నియమాలపై road safety rules అవగాహన కల్పించాలని సూచించారు. గంజాయి ganja విక్రయాలపై నిఘా పెట్టాలని, సైబర్​ నేరగాళ్ల cyber criminals ఉచ్చులో పడకుండా యువతకు అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. తనిఖీల్లో సీపీతో ట్రెయినీ ఐపీఎస్​ సాయికిరణ్​ పత్తిపాక, ఏసీపీ రాజా వెంకట్​రెడ్డి, టౌన్​సీఐ శ్రీనివాస్​రాజ్​, సౌత్​ రూరల్​ సీఐ సురేష్​కుమార్​, ఎస్సైలు గంగాధర్​, శ్రీకాంత్​, ఆరిఫ్​ తదితరులు ఉన్నారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Sp Rajesh Chandra | పాత నేరస్తులపై నిఘా ఉంచాలి