అక్షరటుడే, బోధన్ : CP Sai Chaitanya | ఎడపల్లి పోలీస్ స్టేషన్ను శుక్రవారం సాయంత్రం సీపీ సాయి చైతన్య (cp Sai Chaitanya) తనిఖీ చేశారు. కేసుల వివరాలు తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని, గంజాయి నిర్మూలనకు కృషి చేయాలని ఆదేశించారు. సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, ఎస్సై వంశీకృష్ణ పాల్గొన్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి ఏ టైంలో తినాలి…? ఆరోజు ఏ పనులు చేయాలి… ఇలా చేస్తే కష్టాలే…?
Advertisement