Drugs seized | కడుపులో డ్రగ్స్ తరలింపు.. అధికారులు ఏం చేశారంటే?

Drugs seized | కడుపులో డ్రగ్స్ తరలింపు.. అధికారులు ఏం చేశారంటే?
Drugs seized | కడుపులో డ్రగ్స్ తరలింపు.. ఆపరేషన్ చేDrugs seized | కడుపులో డ్రగ్స్ తరలింపు.. అధికారులు ఏం చేశారంటే?సి​ సీజ్​ చేసిన అధికారులు
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Drugs seized |  ముంబయి ఎయిర్ పోర్టులో కస్టమ్స్​ అధికారులు భారీగా డ్రగ్స్​ పట్టుకున్నారు. క్యాప్యూల్స్​లో కొకైన్​ నింపి కడుపులో దాచి తరలించడానికి ఓ వ్యక్తి యత్నించాడు. అనుమానం వచ్చి అధికారులు తనిఖీ చేయగా భారీగా కొకైన్​ లభించింది. ఆపరేషన్​ చేసి 35 క్యాప్యూల్స్​లో దాచిన 1.18 కేజీల కొకైన్​ అధికారులు సీజ్​ చేశారు. దీని విలువ రూ.12 కోట్ల వరకు ఉంటుందని కస్టమ్స్​ అధికారులు తెలిపారు.

Advertisement