Harish Rao | కూతురు పెళ్లికి హరీష్​రావును ఆహ్వానించిన జడ్పీ మాజీ ఛైర్మన్​ దఫేదార్​ రాజు

Harish Rao | కూతురు పెళ్లికి హరీష్​రావును ఆహ్వానించిన జడ్పీ మాజీ ఛైర్మన్​ దఫేదార్​ రాజు
Harish Rao | కూతురు పెళ్లికి హరీష్​రావును ఆహ్వానించిన జడ్పీ మాజీ ఛైర్మన్​ దఫేదార్​ రాజు

అక్షరటుడే, నిజాంసాగర్​: Harish Rao | ఉమ్మడి నిజామాబాద్​ జడ్పీ మాజీ ఛైర్మన్​ దఫేదార్ రాజు  తన కూతురు వివాహానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావును(MLA Harish Rao) ఆహ్వానించారు. ఈ మేరకు  హైదరాబాద్​లోని ఆయన నివాసానికి బుధవారం వెళ్లి ఆహ్వాన పత్రికను అందించారు. ఈనెల 20న తన కుమార్తె వివాహం కామారెడ్డిలోని సత్య కన్వెన్షన్(Satya Convention)​లో ఉందని.. హాజరుకావాలని కోరారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Raghavapur Pond | అనుమానాస్పద స్థితిలో ఇద్దరు బాలురు మృతి