Home తెలంగాణ ఎస్సారెస్పీ గేట్ల మూసివేత తెలంగాణనిజామాబాద్ ఎస్సారెస్పీ గేట్ల మూసివేత By Akshara Today - October 24, 2024 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, ఆర్మూర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లను ఉన్నతాధికారుల ఆదేశం మేరకు మూసివేసినట్లు డ్యాం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కొత్త రవి తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.0 అడుగుల (80.501 టిఎంసీలు)తో నిండుకుండలా ఉంది. RELATED ARTICLESMORE FROM AUTHOR నగరంలో డిప్యూటీ కమిషనర్ పర్యటన సొంత చెల్లెలిపైనే అత్యాచారం.. మెమో ఇచ్చారు.. చర్యలు మరిచారు..