అక్షరటుడే వెబ్‌డెస్క్ : ఐదురోజులుగా పరారీలో ఉన్న డ్యాన్స్‌మాస్టర్ జానీమాస్టర్ ఈరోజు అరెస్ట్ అయ్యారు. పీటీ వారెంట్‌తో హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం హైదరాబాద్‌లోని అంతరపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మైనర్‌గా ఉన్నప్పుడు తనపై అత్యాచారం చేశాడని జానీమాస్టర్‌పై డ్యాన్సర్ ఫిర్యాదు ఆధారంగా ఆయనపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసిన విషయం విదితమే.
Advertisement
Advertisement