అక్షరటుడే, హైదరాబాద్: Temperature | రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. చల్లదనం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇదిలా ఉంటే రాత్రుల్లో మాత్రం ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. చల్లని వాతావరణం గజగజ వణికిస్తోంది. కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతల మధ్య ఎక్కువగా(సుమారు 20 డిగ్రీల వరకు) వ్యత్యాసం ఉండటంతో ప్రజలు ఒకింత ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే..
Asifabad : ఆసిఫాబాద్
తిర్యాణి 8.5
కెరమెరి 11.5
Adilabad : ఆదిలాబాద్
జైనద్ 9.2
ఆదిలాబాద్ అర్బన్ 9.4
బేలా 9.5
బజార్హత్నూర్ 9.5
Sangareddy : సంగారెడ్డి
ఆందోల్ 9.9
గుమ్మడిదల 10
జిన్నారం 11.4
కోహీర్ 12.4
కంది 13.2
జహీరాబాద్ 13.2
Rangareddy : రంగారెడ్డి
మొయినాబాద్ 9.7
ఇబ్రహీంపట్నం 14
Nirmal : నిర్మల్
పెంబి 10.7
కుంతల 12.0
దిల్వార్పూర్ 12.1
Mancherial : మంచిర్యాల
వీర్నపల్లి 12.2
జైపూర్ 13.3
లక్సెట్టిపేట 13.8
కోటపల్లి 13.8
Peddapalli : పెద్దపల్లి
ఎక్లాస్‌పూర్ 11.4
పాలకుర్తి 14.1
రామగుండం 14.3
Bhupalapally : భూపాలపల్లి
పలిమెల 12
కాటారం 12.2
రేగొండ 12.2
మహదేవపూర్ 12.4
మొగులపల్లి 13.4
Jagitial : జగిత్యాల
గోవిందరామ్ 11.9
కథలాపూర్ 12.6
మెట్‌పల్లి 13
వెల్గటూర్ 13.4
మాల్యాల్ 14